We provide AV Bhakthi online (apkid: av.bhakthi) in order to run this application in our online Android emulator.


Description:

Download this app named AV Bhakthi.

అద్వైత వర్షిణి (AV Bhakthi) లో మొత్తం 5 భాగాలు ఉంచడం జరిగింది.
1) భక్తి వార్త విశేషిణి.
ఇందులో మీరు దేవాలయాలలో జరిగే పూజ కార్యక్రమాలను,
ఉత్సవాల సమాచారంను.
భక్తి ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవచ్చు.
మీరు కోరుకున్న రోజున ఆ సమాచారాన్ని మళ్ళిచూడవచ్చు, మీ ఆత్మీయులతో పంచుకోవచ్చును.
2) ఆలయ దర్శిని.
మన దేవాలయాలు ఎక్కడవున్నాయి? ఎలావెళ్లాలి? వాటియొక్క ప్రాముఖ్యత, ఫొటోస్- వీడియోస్, ఆలయాల చిరునామా, పూజ-అర్చన, అభిషేక కార్యక్రమాలు
3) ప్రశ్న వినోదిని.
ప్రతిరోజూ భక్తి ఆధ్యాత్మిక పురాణాల్లో ఒక ప్రశ్న అడగబడును.
మీరు చెప్పిన సమాధానము సరైనదో కాదో తెలుసుకోవచ్చును.
అలానే మీరు చెప్పిన సరైన సమాధానముకు పాయింట్స్ యాడ్ చెయ్యబడును.
4) యాత్ర సందర్శిని.
ఇందులో మీరు తీర్థయాత్రల సమాచారమును చూడవచ్చును.
నచ్చినవాటికి కాల్ చేసి సమాచారమును తెలుసుకోవచ్చును.
అలానే బుక్ చేసుకోవచ్చును, మీ ఆత్మీయులతో పంచుకోవచ్చును.
5) గురు సుభాషిణి.
ఇందులో మీరు పద్యాలు వాటి అర్ధాలు, ఆధ్యాత్మిక విశేషములు, అలానే గురువులు చేసిన వ్యాఖ్యానాలు,మరికొన్ని భక్తి విశేషములు తెలుసుకోవచ్చు.
మీ ఆత్మీయులతో పంచుకోవచ్చును.

Updates:

★ Major improvements & Bug fixes.
★ Notifications are grouped by application.
★ Tap the notifications to launch the respective application

 

 

Free download Android AV Bhakthi from MyAndroid.net

MyAndroid is not a downloader online for AV Bhakthi. It only allows to test online AV Bhakthi with apkid av.bhakthi. MyAndroid provides the official Google Play Store to run AV Bhakthi online.

Page navigation:

©2025. MyAndroid. All Rights Reserved.

By OffiDocs Group OU – Registry code: 1609791 -VAT number: EE102345621.